నాయకుడు అంటే..సేవకుడు..
సమాజమే దేవలయం…ప్రజలే దేవుళ్ళు అన్న తారకమంత్రమే నా నినాదం,
దశాబ్దాల స్వాతంత్య్రం దశవిదాలా కుంటుపడితే,
నిస్వార్దపు రాజకీయం నాలుదిశలూ మాయమైతే,
రగులుతుంది రగులుతుంది చితిమంటల్లొ భారతావని,
కన్నీరై పారుతుంది గత వీరుల చరితావని,
అన్న పెద్దల మాటలే నాలోని ఉత్తేజానికి ఊపిరిగా చేసుకోని, మానవత్వపు విలువలుతొ కూడిన రాజికీయలను చూడలని..
నిస్వార్దపు ప్రజాసేవకు బాటలు వేయ్యలని తలంపుతో..
——– మీ సుందరపు విజయ్ కుమార్